Monday, 18 July 2011

ఆలోచించు


నువు అలా చేసావ్.. ఇలా చేసావ్ అన్నా కానీ,

నువు ఇలాంటిదానివి, అలాంటిదానివి అని ఏప్పుడూ అనలేదు.

నాకు నీ మీద ఏప్పుడూ కోపం లేదు.


ఆలోచించగలిగితే అర్థం చేసుకో

No comments:

Post a Comment