నీతో.. నా జ్ఞాపకాలు
Saturday, 18 June 2011
need a hug -02
Friday, 17 June 2011
వృధా ఈ జన్మ..
నిన్ను పొందెటందుకు పుట్టానే గుమ్మ..
నువు అందకపొతె వృధా ఈ జన్మ..
tears on cheek-01
చమకుతారా
నడకలు హొయలు మీర ఇలకు జారె ఝగన తార
కదిలెను సుగుణ
శీల అలవికాని అభినయాల...
కల్లోలమై మునిగె ఉల్లమెల్ల మోహనాల...
సమ్మొహనాలు కలిగె తనివితీర తనివి డోల...
చిమ చిమ చిమ చమకుతారా...
Thursday, 16 June 2011
Trusted heart
నీకు నచ్చలేదు అని, అర్థం కాలేదు అని
Misunderstand చేసుకుంటన్నావ్
అని ఈ post తీసేసా...
నీకు నచ్చనిది ఏదీ ఇక్కడ ఉండదు.
broken trust
నేను నేనుగా లేను...
జరిగిన మోసం నాకు మరణంతో సమానం
గమ్యం నీ గురుతుగ
గడిచె నిమిషం గాయమై..
ప్రతి గాయం ఒక గమ్యమై..
ఆ గమ్యం నీ గురుతుగ...... నిలిచె నా ప్రేమ..
గుండెల్లొ నిండున్నావు,
గుండెల్లొ నిండున్నావు,
గుప్పెట్లొ దాగున్నావు
నీ అడుగు తాకి గుడినైపోనా,
నీ గుండెలోకి సడినై రానా
Wednesday, 15 June 2011
GOD became DEVIL
కన్నబిడ్డ లాగ చూసుకోవల్సిన దేవుడె మోసం చేస్తె
ఇంక ఎవరిని అడగాలి? ఎవరిని నమ్మాలి ??
Tuesday, 14 June 2011
lost hope-02
నన్నొదిలీ నీడ వెళ్ళిపోతోందా
కన్నొదిలీ చూపు వెల్లిపోతోందా
lost hope
నన్నొదిలీ నీడ వెళ్ళిపోతోందా
కన్నొదిలీ చూపు వెల్లిపోతోందా
Missing you - 05
Sunday, 12 June 2011
కన్నులొ నీ రూపమే....
కన్నులొ నీ రూపమే....
గుండెల్లొ నీ ధ్యానమే....
గిలిగింత పెడుతున్న
నీ చిలిపి తలపుల్తో
ఏమో ఎలా వేగడం....
Newer Posts
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)