Wednesday 4 July 2012

Rock.Heart.Love


L.A.M.P

A perfect gift lamp 
for sleazy attitude people





ప్రేమతో.వంచనలు

తొలిరోజుల్లో చూపావు ఏన్నొ భావాలు
ప్రేమతో చేసావు వంచనలు
విన్నకొద్దీ తెలిసాయి నిజాలు
చూసిన కొద్దీ మనసుకు గాయాలు