Wednesday, 27 June 2012
Tuesday, 26 June 2012
విధి వంచన.తల.దించా.
విధి వంచనకు తల దించా..
నీ నయవంచనకు తల వంచా..
ఒక్కో కంటి చినుకు సేలయేరులా ధారగా సాగుతుంటే
తడిబారిన నా కన్నీళ్ళతో..
బదులు లేని ప్రశ్నగా నిలుచున్నా..
Monday, 25 June 2012
సాగిపోయే.నా.దినచర్యలో
రొటీన్ గా సాగిపోయే నా దినచర్యలో
చెదిరిపోయే కలగా చేరి
తెలియని నీపై ప్రేమకు ప్రాణం పోసావ్
చివరికి నాకు ఒక జ్ఞాపకంలా మిగిలావ్
Sunday, 24 June 2012
Subscribe to:
Posts (Atom)