Saturday, 25 June 2011

తెలుసా !!


నువ్వ్వు నా పక్కన లేకున్నా,

నీతోనే మాట్లాడుతుంటా మనసులో.... 

తెలుసా !!







Friday, 24 June 2011

Inspire - 01


అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది
ఆకులన్ని రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది


సాగర మథనం మొదలవగనె విషమె వచ్చింది
విసుగె చెందక క్రుషి చేస్తెనే అమ్రుతమిచ్చింది


అవరోధాల దీవుల్లొ ఆనంద నిధి ఉన్నది
కష్టాల వారధి దాటిన వారికి సొంతమౌతుంది


మార్చలేనిదేదీ లేదని గుర్తుంచుకో
మారిపోనీ కథలే లేవని గమనించుకో


Wednesday, 22 June 2011

గుండెల్లో నువ్వు

తీయని గాయం చేసే అన్యాయం నువ్వు

అయినా ఇష్టం నువ్వు... నువ్వు..




patch up-01

I love the way you patch up with me 

after a tumultuous fight. 




లాలిజో... లాలీ జో

లాలిజో... లాలీ జో

నిదురపో... పాపాయి



Sleep like a cute gal

without disturbance



Sunday, 19 June 2011

అలిగావా..!

అలిగావా చిట్టిచిలకా..దిగవా నేలవంకా...


నా తోట పువ్వే.. నాపై కోపం అంటే

ఈ ప్రాణం ఇంక ఉన్నా లేనట్టె