మేఘమల్లె సాగి వచ్చి, దాహమేదొ పెంచుతావు..
నీరు గుండెలోన దాచి, మెరిసి మాయమౌతావు..
కలలైనా.... కన్నీరైనా..
తేనెటీగ లాగ కుట్టి, తీపి మంట రేపుతావు..
పువ్వులాంటి గుండెలోన, దారమల్లె దాగుతావు..
నేనేనా.. నీ రూపేనా..
చేరువైనా.. దూరమైనా.. ఆనందమేనా..
ఆనందమేనా....