Saturday, 9 July 2011

బదులు తోచని ప్రశ్నలు !!

బదులు తోచని ప్రశ్నల తాకిడి ఏమిటో ఇలా..
అలలు ఆగని సంద్రములా మది మారితే ఎలా..

నిన్నా,మొన్నా.. నీలోపల..
కలిగిందా ఏనాడైనా కల్లోలం ఇలా..

ఈరోజు ఎమైందనీ.. ఏదైనా అయ్యిందనీ 
నీకైనా కాస్తైన అనిపించిందా..?




Friday, 8 July 2011

i stop & stare

When you SMILE... 
the whole world stops and stares for a while.


Thursday, 7 July 2011

అనుమానం పెనుభూతం

అనుమానం.. పెనుభూతం !!
Doubting well-wishers yields nothing !!



Tuesday, 5 July 2011

అద్రుష్టం అమ్మాయైతే


పంచీ రే.. పంచీ రే.. నీ మీదే దిల్ జారే..
అద్రుష్టం అమ్మాయైతే నువ్వెనంటానే.

ఎంచక్కా నవ్వావే... ఎక్కిళ్ళే తెచ్చావే...
ఏ మూలొ గుండెల్లొ గలాటా పెంచావే.




ఒంటరైనా...ఓటమైనా.


తడి కన్నులనే తుడిచిన నేస్తమా....
ఒడిదుడుకులలో నిలిచిన స్నేహమా...

ఒంటరైనా...ఓటమైనా...వెంటనడిచే నీడ నీవే.....

Sunday, 3 July 2011

మన్నించవా.. మాటాడవా..!!

మన్నించవా.. మాటాడవా..
కరుణించవా.. కనిపించవా..

I am so sorry baby oo oo oo...
గుంజిళ్ళు తీస్తా.. ఒంగొంగి దండాలె పెడతా..
నూటొక్క టెంకాయే కొడతా.. దయ చూపవే!!