"నువ్వు ఎవరు?"
అన్న ఒక్కమాటతో
నా హృదయం ఆగిపోయింది..
ఊపిరాగే బాధంటే, తెలుసుకున్నా ఈ పూటే
కాలమాగే వీలుంటే, ఆగిపోనీ ఈ చోటే..
ప్రేమకే ఓ మనసుంటే, దానికే ఓ మాటుంటే
నన్నిలా తను చూస్తుంటే, వూరుకోనేలేదంతే..
ఒకటే ఆటను, ఓటమి గెలుపుగా
ఆడావెందుకే ఓ ప్రేమా .. .. ..
No comments:
Post a Comment