ఒక అమ్మాయి చేతిలో జీవితాన్ని కోల్పోయి ...
జీవితాంతం ఒంటరిగా మిగిలి ... ఎ తోడు లేకుండ
ఆ అమ్మాయినే తలుచుకుంటూ ... జీవితాన్ని గడిపే మగవాళ్ళు ఎంతమందో..
ఒక అబ్బాయి చేతిలో శరీరాన్ని కోల్పోయి....
తలోoచ్చుకొని ఏడ్చి... తోడు దొరకగానే ...
ఆ తోడే ... నా దేవుడనే జీవితాన్ని గడిపే
ఆడవాళ్లు .... ఎంతమందో.....