Thursday, 4 August 2011

నీలో ఉన్న ప్రేమ !!


నాలో ఉన్న ప్రేమ, నీతో.. చెప్పనా..
నీలో ఉన్న ప్రేమ, నాతో.. చెప్పవా..

ఇపుడే కొత్తగా వింటున్నట్టుగా.. ఊ అంటానుగా




Wednesday, 3 August 2011

అందనికే అందం !!


అందనికే అందం.. నీవే సుందరి, నిన్ను చూసి దాగే నిండు జాబిలి

వంద వంద వందనాల...చందనాల చెమ్మ, కుందనాల బొమ్మ


నవ్వులన్నీ నగలు కాగా...నా చెలివై రావా, నన్ను ఏలుకోవా

అందు నీవే, ఇందు నీవే,  అణువణువు నీవే.. నాలోనా నీవే


Tuesday, 2 August 2011

ప్రేమ కెరటం

ఎదురుచూస్తాను ఆ క్షణం కోసం
నీలో పరిమళించే ఆ ప్రేమ కోసం

నాలొ ఉప్పొంగే ఈ ప్రేమ కెరటం
ఎప్పుడైనా తాకొచ్చు నీ మనసు తీరం



Monday, 1 August 2011

ఏదోలా ఉందే నువ్వే లేక


గుండెల్లో నిలిచి ఉండక
కన్నీటి బొట్టై జారాక


క్షణమైనా విడిచి ఉండలేక
పోతోందే ప్రాణం మరువలేక



Sunday, 31 July 2011

love - forgive 01


The most tender part of love is

Forgive each other's mistakes.

and throw a beautiful smile :)