Wednesday, 21 September 2011

last conversation


నేను: నువ్వు పిలిచినపుడు నేను ఒకడే వస్తే మీ వాళ్ళు ఊరికే వదిలేస్తారా ??
తను: " ఏం? నాకోసం రెండు దెబ్బలు తినలేవా "



చివరకి ఎమైంది.. నా తప్పు లేకపోయినా దెబ్బలు తిన్నా.

పోనీలే... 

నా లైఫ్ లో దరిద్రం వదిలిపోయింది అనుకుంటున్నా. 
(తనకి కూడా same  ఫీలింగ్  అనుకుంటా)

I didnt do it

I am no way related to NET CALLS
(Its proven truth)


Everybody knows it including YOU.


Tuesday, 20 September 2011

"అంతా వాడే చేసాడు"


"నీ గురించి నువ్వే తప్పుగా చెప్పినా నేను నమ్మను రా"

అని చెప్పిన తను..నిజం ఏంటో తెలుసుకోకుండా

"అంతా వాడే చేసాడు" 

అన్నాక ఇంక తన గురించి ఇంక ఎందుకు ఆలోచించాలి?


Monday, 19 September 2011

HATE U :(


For the first time in my life.. I am telling you 
though it's hurting me 
Because you put biased allegations on me,
with out knowing the TRUTH.


I will talk to you when ever the truth comes out.



Sunday, 18 September 2011

నీతో పంచుకున్న జ్ఞాపకాలను !!



నీతో పంచుకున్న జ్ఞాపకాలను స్మరించిన ప్రతీసారి చావలేక బ్రతకాలి అనిపిస్తుంది

గుండెలో దాచుకొన్న నీ రూపం నా గుండెకే గాయాన్ని చేసినా..

కళ్ళల్లో దాచుకొన్న నీ అందం నాకు కంటి చెమ్మనే బదులిచ్చినా...