Saturday, 16 July 2011

ప్రేమకే ఓ మనసుంటే !!


 "నువ్వు ఎవరు?" 
అన్న ఒక్కమాటతో 
నా హృదయం ఆగిపోయింది..


ఊపిరాగే బాధంటే, తెలుసుకున్నా ఈ పూటే
కాలమాగే వీలుంటే, ఆగిపోనీ ఈ చోటే..

ప్రేమకే ఓ మనసుంటే, దానికే ఓ మాటుంటే
నన్నిలా తను చూస్తుంటే, వూరుకోనేలేదంతే..

ఒకటే ఆటను, ఓటమి గెలుపుగా
ఆడావెందుకే ఓ ప్రేమా .. .. ..



Friday, 15 July 2011

కుందనపు...బొమ్మ!!

ఈరోజు కూడా డ్రెస్ అదిరింది.. దిష్టి తీసుకో

3 roses!!

This rainy season reminds me 3 things about you

Your Cute Smile
 which gives me energy everyday

Warm Hug
 which makes me feeling warmth in my heart

Barista
 Nostalgia of good olden days.


Thursday, 14 July 2011

వారెవా !!


 చెన్నై చంద్రమా !!

I was surprised... why suddenly people are fighting me again

Simple... whenever we get BETTER OPTION .
we start neglecting me the old ones ...because we can DUMP them again.

If it is from ABROAD.... then we CANT even stay on ground

when people got better options..
does it really mean hurt the old ones ??

Thank God... its proven again...and again... I glad to see real colors of people


Wednesday, 13 July 2011

అసలేం తోచదు

అసలేం గుర్తుకురాదు నా కన్నులముందు నువ్వు ఉండగా
అసలేం తోచదు నాకు ఓ నిమిషంకూడా నిన్ను చూడక

నీలో ఉంది నా ప్రాణం.. అది నీకు తెలుసునా...
ఉన్నా నేను నీ కోసం.. నువు దూరమైతె బతకగలనా.. 



Tuesday, 12 July 2011

కుందనపు..బొమ్మ

డ్రెస్ అదిరింది.. దిష్టి తీసుకో


అమ్మ బ్రహ్మదేవుడా.. కొంప ముంచినావురా..
పూలరెక్కలు, కొన్ని తేనెచుక్కలు కలిపి 
రంగరిస్తివో.. ఇలా బొమ్మ చేస్తివో

అసలు భూలోకం ఇలాంటి సిరి చూసి వుంటదా..
కనుక ఈ అందం స్వర్గనికి చెంది వుంటదా..

Monday, 11 July 2011

బుగ్గే బంగారమా!!

చిన్నోడా... బుగ్గలు నొప్పెట్టాయా??  గట్టిగా లాగేసరికి??

sorry ...చెప్పాలి అనుకున్నా.. 
కాని నువ్వు వెయిట్ చెయ్యకుండా వెళ్లిపొయావ్

SORRY....చిన్నా.....


Sunday, 10 July 2011

Feel Me !!

నా ప్రేమను భారం గానో,
నా ప్రేమను దూరం గానో,
నా ప్రేమను నేరం గానో, సఖియా ..

 నా ఉలుకే నచ్చదంటూ.. నా ఉహే రాదనీ
నేనంటే గిట్టదంటూ.. నా మాటే చేదు అనీ
నా జంటే చేరనంటూ అంటూ అంటూ అనుకుంటునే..