Wednesday, 20 July 2011

నీతో..!!

అంతకు అంత లాలించి,
ఆపై నీపై తలవాల్చి..
బతిమలేస్తూ జతగా నీతొ బ్ర..త..కా..లి


నీ వేలి కొనలను నిమరాలి..
నీ కాలి ధూళిని తుడవాలి..
అరచేతి గీతల్లే ఉంటా.. నీతో !!


No comments:

Post a Comment