నీతో.. నా జ్ఞాపకాలు
Friday, 15 June 2012
Played.Well
Played well with my heart
My
Heart
is NOT a
Play Ground
.
But Remember..
Repair.in.Progress
Common.These.Days
Definitely this might be a
Girls Phone
Oh... This habit starts in College it self
and continues life long.
Thursday, 14 June 2012
తప్పు.అని. ఇప్పుడు
నిన్నుకలిసా,
నీ చల్లని నవ్వులలో విహరించా,
నీ ప్రేమలో కరిగి పూర్తిగా మునిగిపొయా..
రోజులు గడిచిన కొద్ది నీ అసలు రూపం చూసా..
తప్పు చేసా అని ఇప్పుడు తెలుసుకుని సిగ్గుపడుతున్నా
గాయం.అయిన.మనసు
మాటనీది, స్నేహంనీది, ప్రేమనీది,
నమ్మించి చేసిన నయవంచన నీది
గాయం అయిన మనసు మాత్రం నాది
తెలిసి.ఏడారిలో
నువ్వు నేర్పిన ప్రేమకథ
..
నేడు నాకు కన్నీటిగాథ
.
తెలిసి ఏడారిలో అడుగేసానా
..
ప్రేమంటే తెలియని మనసుని చోటడిగానా !!
Wednesday, 13 June 2012
Get.Well.Soon #4
GET WELL SOON
First.Outing.ThatYear
(This day that year)
Someone took me to this place for the first time
in that rainy evening.
Tuesday, 12 June 2012
U.Never.Mind
Monday, 11 June 2012
It.Was.Completely.Real
I could go on for days, telling of what I feel,
But all you really must know is...
My love for you is real.....
Sunday, 10 June 2012
Just.A.Memory.Now
Newer Posts
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)