నీతో.. నా జ్ఞాపకాలు
Wednesday, 20 July 2011
రబ్ నే బనాదీ జోడి
తుజ్ మె రబ్ దిఖ్తా హై, యారా మై క్యా క
రూ
(
సజ్ దె సహి జుక్తా హై,
యారా మై క్యా కరూ
(
నీతో..!!
అంతకు అంత లాలించి,
ఆపై నీపై తలవాల్చి..
బతిమలేస్తూ జతగా నీతొ బ్ర..త..కా..లి
నీ వేలి కొనలను నిమరాలి..
నీ కాలి ధూళిని తుడవాలి..
అరచేతి గీతల్లే ఉంటా.. నీతో !!
Monday, 18 July 2011
ఆలోచించు
నువు అలా చేసావ్.. ఇలా చేసావ్ అన్నా కానీ,
నువు ఇలాంటిదానివి, అలాంటిదానివి అని ఏప్పుడూ అనలేదు.
నాకు నీ మీద ఏప్పుడూ కోపం లేదు.
ఆలోచించగలిగితే అర్థం చేసుకో
Newer Posts
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)