Tuesday 25 September 2012

ఆడవాళ్లు .... ఎంతమందో.....


ఒక అమ్మాయి చేతిలో జీవితాన్ని కోల్పోయి ... 
 జీవితాంతం ఒంటరిగా మిగిలి ... ఎ తోడు లేకుండ 
ఆ  అమ్మాయినే తలుచుకుంటూ ... జీవితాన్ని గడిపే  మగవాళ్ళు ఎంతమందో..



ఒక అబ్బాయి చేతిలో శరీరాన్ని కోల్పోయి.... 
తలోoచ్చుకొని ఏడ్చి... తోడు దొరకగానే ...
ఆ తోడే ... నా దేవుడనే జీవితాన్ని గడిపే 
ఆడవాళ్లు .... ఎంతమందో.....







No comments:

Post a Comment