Tuesday 6 March 2012

Tell me Your Secret


కన్నీటిస్నానం చేసొచ్చిన కనులు 
కళకళలాడుతూ కనిపిస్తాయేమో,
మళ్ళీ మళ్ళీ ఏడిపించడానికి సిద్దమవుతావు నువ్వు.

No comments:

Post a Comment