Tuesday 6 March 2012

కనులలో కూడా లోతెక్కువే.

ఎన్నిసార్లుచూసానోనీ కళ్ళలోకి,
ఒక్కసారికూడా నేనేమిటో చదవలేకపోయాను.
నీ మనసే కాదు కనులలో కూడా లోతెక్కువే.



No comments:

Post a Comment