Sunday, 10 July 2011

Feel Me !!

నా ప్రేమను భారం గానో,
నా ప్రేమను దూరం గానో,
నా ప్రేమను నేరం గానో, సఖియా ..

 నా ఉలుకే నచ్చదంటూ.. నా ఉహే రాదనీ
నేనంటే గిట్టదంటూ.. నా మాటే చేదు అనీ
నా జంటే చేరనంటూ అంటూ అంటూ అనుకుంటునే..



No comments:

Post a Comment