Tuesday, 11 October 2011

నిజం అనుకున్నా!!


నీ మొహంలో చిరునవ్వు నిజం అనుకున్నా!!

నీ మనసులొ పూసే పువ్వుల్లో...
ఘుమఘుమంతా వలపే అనుకున్నా!!


నిజం తెలిసాక నేను బకరా అనుకున్నా

No comments:

Post a Comment