Saturday, 9 July 2011

బదులు తోచని ప్రశ్నలు !!

బదులు తోచని ప్రశ్నల తాకిడి ఏమిటో ఇలా..
అలలు ఆగని సంద్రములా మది మారితే ఎలా..

నిన్నా,మొన్నా.. నీలోపల..
కలిగిందా ఏనాడైనా కల్లోలం ఇలా..

ఈరోజు ఎమైందనీ.. ఏదైనా అయ్యిందనీ 
నీకైనా కాస్తైన అనిపించిందా..?




No comments:

Post a Comment