Tuesday, 22 November 2011

Happy Face :)


I feel happy to see people like this


Monday, 21 November 2011

Reason ఏదైనా..

ఏ రోజైనా, రీజన్ ఏదైనా

కన్నీళ్ళు చూసి నేనాగలేను






Friday, 18 November 2011

My ROCK-STAR

ఒక కళాకారుడిలోని నిజమైన కళ బయటికిరావాలంటే జీవితం తెలియాలి. 


బాధ తెలియాలి.. ప్రేమ తెలియాలి. 
గుండెపగలటం తెలియాలి.. విరహంలో రగలటం తెలియాలి. 
 పోరాడటం తెలియాలి.. స్వేఛ్ఛతెలియాలి. 
విహంగంలా ఎగరటం తెలియాలి. 

మొత్తంగా జీవితంలోని ఘాఢత తెలియాలి. 
అప్పుడే ఒక సంపూర్ణకళాకారుడు జన్మిస్తాడు. 


All The Best My Dear RockStar