ఒక కళాకారుడిలోని నిజమైన కళ బయటికిరావాలంటే జీవితం తెలియాలి.
బాధ తెలియాలి.. ప్రేమ తెలియాలి.
గుండెపగలటం తెలియాలి.. విరహంలో రగలటం తెలియాలి.
పోరాడటం తెలియాలి.. స్వేఛ్ఛతెలియాలి.
విహంగంలా ఎగరటం తెలియాలి.
మొత్తంగా జీవితంలోని ఘాఢత తెలియాలి.
అప్పుడే ఒక సంపూర్ణకళాకారుడు జన్మిస్తాడు.
All The Best My Dear RockStar
No comments:
Post a Comment