Tuesday, 26 June 2012

విధి వంచన.తల.దించా.

విధి వంచనకు తల దించా..
నీ నయవంచనకు తల వంచా..
ఒక్కో కంటి చినుకు సేలయేరులా ధారగా సాగుతుంటే
తడిబారిన నా కన్నీళ్ళతో..
బదులు లేని ప్రశ్నగా నిలుచున్నా..

No comments:

Post a Comment