Thursday, 14 June 2012

తప్పు.అని. ఇప్పుడు

నిన్నుకలిసా, 
నీ చల్లని నవ్వులలో విహరించా,
నీ ప్రేమలో కరిగి పూర్తిగా మునిగిపొయా..
రోజులు గడిచిన కొద్ది నీ అసలు రూపం చూసా.. 
తప్పు చేసా అని ఇప్పుడు తెలుసుకుని సిగ్గుపడుతున్నా

No comments:

Post a Comment