Friday 20 April 2012

ఏంటే..కనికట్టు!!

Same PINCH
ఇద్దరిదీ ఒకటే టేస్ట్టు
ముందేదో అనుకున్నట్టు
నువు ఏదో అంటున్నట్టు
నేనేదో వింటున్నట్టు
ఏమేమో అనిపిస్తుంది ఏంటే కనికట్టు

No comments:

Post a Comment