Saturday, 3 March 2012

ఓసెయ్..నా ఇల్లు..

చూసేకొద్దీ నిన్నే.. చూడాలనిపిస్తుంది
 కదిలే శిల్పమా..
పరిచయమైన ప్రణయమేఘమా..
 
పదహారు కలలుకు నొసట తిలకం ఇడు 
అసలు సిసలు తెలుగుదనమా

No comments:

Post a Comment