Thursday, 19 January 2012

నీ నుదుటిపై ముద్దాడుతూ...


నీ చెక్కిళ్ళను నా దోసిటితో అందుకొని..
ముడుచుకుని చిరునవ్వులు చిందిచే
 నీ పెదవులను దాటి.. 
సిగ్గులొలికే నీ కలువకన్నుల  పైన..
 వున్న నీ నుదుటిపై 
ముద్దాడుతూ... 


No comments:

Post a Comment