Saturday, 7 January 2012

గలగలా మువ్వలా నవ్వితే..


విరిసే పూవులా... కురిసే మంచులా 
నువ్వలా చల్లగా నవ్వితే..

నేను చూడలేను... చూసాక ఆగలేను 
ఏన్నాళ్ళు నిన్ను వదిలి వుండనూ..?


No comments:

Post a Comment