నీతో.. నా జ్ఞాపకాలు
Sunday, 18 September 2011
నీతో పంచుకున్న జ్ఞాపకాలను !!
నీతో పంచుకున్న జ్ఞాపకాలను స్మరించిన
ప్రతీసారి చావలేక బ్రతకాలి
అనిపిస్తుంది
గుండెలో దాచుకొన్న నీ రూపం నా గుండెకే గాయాన్ని చేసినా..
కళ్ళల్లో దాచుకొన్న నీ అందం నాకు కంటి చెమ్మనే బదులిచ్చినా...
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment