Tuesday, 13 December 2011

Is it CARING...

Sharing Accepted....
 but
CARING ?? 
remember one incident when YOU cared for me ?

తనకి నొప్పి వేస్తే.. నాకు బాధ వేసేది.
తనకి బాధ వేస్తే.. నాకు కన్నీళ్ళు వచ్చేవి.
తనకి కన్నీళ్ళు చూస్తే.. నాకు ప్రాణం పోయేది.

కానీ నాకు ఏమైనా ఐతే.. తన నోట్లొ వచ్చే మాట 
"బాగ అయ్యింది.. మంచిగా అయ్యింది" 

నేను బాధ పడితే  తనకి ఏంత సంతోషమో.. 

Is it CARING... 

1 comment:

  1. Never u wer cared???? Good to hear this..

    ReplyDelete