Saturday, 17 December 2011

శత జన్మాల బంధాల

విరహపు జాడలేనాడు వేడి కన్నేసి చూడలేని జతలో
శత జన్మాల బంధాల బంగారు క్షణమిది


లోకమే మారినా... కాలమే ఆగిన
ఎన్నడు... తీరిపోని రుణముగా వుండిపో..

No comments:

Post a Comment