Thursday, 15 December 2011

ప్రతి నిముషం నువ్వూ.


తీరని దాహం నువ్వు - నా మోహం నువ్వు 
తప్పని స్నేహం నువ్వు.
తీయని గాయం చేసే.. అన్యాయం నువ్వు.. 
అయినా ఇష్టం నువ్వూ..

నిద్దర్లో నువ్వు - పొద్దుల్లొ నువ్వు, 
ప్రతి నిముషం నువ్వూ...



No comments:

Post a Comment