Wednesday, 14 December 2011

ఏం నవ్వావే..!


ఒక కొంటెపిల్లనే చూసా.. సెంటిమీటర్ నవ్వమని అడిగా..
తను నవ్వే నవ్వితే.. నా మనసే పొంగిపోయిందే..

అబ్బా!! ఏం చూసావే.. ఏం నవ్వావే..

ఏం టయిమింగ్..కరెక్ట్ గా
రింగ్ టోన్ కూడా ఫుల్ సౌండ్ తో

"నను ఏదొ చేసేసిందంట..లవ్లీగా నను చంపేసిందంటా.." అని

2 comments:

  1. atleast for u i thought i would like to smile.but unexpectedly it was good today...

    ReplyDelete
  2. Say thanks to ur team member....

    ReplyDelete