Monday, 8 August 2011

దగ్గరగా.. దూరంగా !!


నువ్వంటే ఎంతో ఇష్టంగా, చెప్పాలనుంది అందంగా
ఎద పంచుకోవా ఏకంగా..

నీ ఊహే నాలో ప్రాణంగా, నా కంటిపాప చూడంగా, 
కనిపించ రావా వేగంగా..

మనసు,మనసు మరి దగ్గరగా.. 
నువ్వు,నేను మహ దూరంగా..

కనులు,కలలు మన మధ్య వారధిగా 
నిన్ను,నన్ను కలిపి దగ్గరగా.. దూరంగా

No comments:

Post a Comment