Wednesday, 27 July 2011

నిన్నే బాధించా


నిన్నే ప్రేమించా గుండె లోతుగ..నిన్నే బాధించా గుండె కోతగా
పువ్వే ఇచ్చాను ఒకనాడు అలా, ముల్లై గుచ్చానే నిన్ను నేడు ఇలా.

మనసు నిన్ను వీడగా.,కారే నీరు ధారగ.
యెడబాటే కలిగింది చేదుగా

మనసైన నువ్వే నన్ను ద్వేషించినావులే

నీలాలు గారు కనులలో కలతగా.. కరిగెనే జీవితం..
కాలాలు మారు వలపులే వగపుగా..మిగిలెనే నాకది

No comments:

Post a Comment