Friday, 12 August 2011

ఇది నీ మాయ!!

కళ్ళతో చూసే నిజం నిజం కాదేమొ..
గుండెలొ ఎదో ఇంకో సత్యం వుందేమొ..

నన్నిలా మార్చగల..కల నీ సొంతమా..
ఇది నీ మాయమలా కాదని అనకుమా..


Thursday, 11 August 2011

పూటకో పుట్టుక !!



పగిలిన బొమ్మలా మిగిలిన నా కధ..
మరి ఒక జన్మలా మొదలవుతున్నదా..

పూటకో పుట్టుక ఇచ్చే వరం ప్రేమేగా..
మనలో నిత్యం నిలిచే ప్రాణం తానేగా..



Wednesday, 10 August 2011

సెగ రేగెనే !!


పరువం వానగా.. నేడు కురిసేనులే
ముద్దు మురిపాలలో.. ఈడు తడిసేనులే

నా ఒడిలోన ఒక వేడి సెగ రేగెనే
ఆ సడిలోన ఒక తోడు ఎద కోరెనే