Thursday, 16 June 2011

గుండెల్లొ నిండున్నావు,

గుండెల్లొ నిండున్నావు, 
గుప్పెట్లొ దాగున్నావు

నీ అడుగు తాకి గుడినైపోనా,
 నీ గుండెలోకి సడినై రానా


Wednesday, 15 June 2011

GOD became DEVIL

కన్నబిడ్డ లాగ చూసుకోవల్సిన దేవుడె మోసం చేస్తె

ఇంక ఎవరిని అడగాలి? ఎవరిని నమ్మాలి ??




Tuesday, 14 June 2011

lost hope-02


నన్నొదిలీ నీడ వెళ్ళిపోతోందా

కన్నొదిలీ చూపు వెల్లిపోతోందా