నీతో.. నా జ్ఞాపకాలు
Saturday, 7 January 2012
గలగలా మువ్వలా నవ్వితే..
విరిసే పూవులా... కురిసే మంచులా
నువ్వలా చల్లగా నవ్వితే..
నేను చూడలేను... చూసాక ఆగలేను
ఏన్నాళ్ళు నిన్ను వదిలి వుండనూ..?
Friday, 6 January 2012
నాకే వింతగా వుందిగా...
నేనే నేనుగా... లేనేలేనుగా
నాకే వింతగా వుందిగా
నీలా ఏవ్వరూ, నన్నే
ఎ
ప్పుడూ
కమ్ముకోలేదుగా ఇంతలా
రేయి నిదుర రాదు.. పగలంతా కునుకులేదు
అసలేమయ్యిందో నాకు తెలియదూ..
6th January
Remember!! Remember!!
6th January
Newer Posts
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)