నీతో.. నా జ్ఞాపకాలు
Friday, 12 August 2011
ఇది నీ మాయ!!
కళ్ళతో చూసే నిజం నిజం కాదేమొ..
గుండెలొ ఎదో ఇంకో సత్యం వుందేమొ..
నన్నిలా మార్చగల..కల నీ సొంతమా..
ఇది నీ మాయమలా కాదని అనకుమా..
Thursday, 11 August 2011
పూటకో పుట్టుక !!
పగిలిన బొమ్మలా మిగిలిన నా కధ..
మరి ఒక జన్మలా మొదలవుతున్నదా..
పూటకో పుట్టుక ఇచ్చే వరం ప్రేమేగా..
మనలో నిత్యం నిలిచే ప్రాణం తానేగా..
Wednesday, 10 August 2011
సెగ రేగెనే !!
పరువం వానగా.. నేడు కురిసేనులే
ముద్దు మురిపాలలో.. ఈడు తడిసేనులే
నా ఒడిలోన ఒక వేడి సెగ రేగెనే
ఆ సడిలోన ఒక తోడు ఎద కోరెనే
stomach pain
so much stomach pain today
Monday, 8 August 2011
దగ్గరగా.. దూరంగా !!
నువ్వంటే ఎంతో ఇష్టంగా, చెప్పాలనుంది అందంగా
ఎద పంచుకోవా ఏకంగా..
నీ ఊహే నాలో ప్రాణంగా, నా కంటిపాప చూడంగా,
కనిపించ రావా వేగంగా..
మనసు,మనసు మరి దగ్గరగా..
నువ్వు,నేను మహ దూరంగా..
కనులు,కలలు మన మధ్య వారధిగా
నిన్ను,నన్ను కలిపి దగ్గరగా.. దూరంగా
I liked it
Sunday, 7 August 2011
నిను చూసి ఉంటే..
సూర్యుడే నిను చూసి ఉంటే భూమిని మరచి నీ చుట్టూ తిరిగెవాడేమో
నడిచే నీ నడకను చూస్తే కదిలే కాలం కలకాలం ఆగిపోయేదేమో
FriendShip Day
Newer Posts
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)