Friday, 6 January 2012

నాకే వింతగా వుందిగా...


నేనే నేనుగా... లేనేలేనుగా
నాకే వింతగా వుందిగా

నీలా ఏవ్వరూ, నన్నే ప్పుడూ 
 కమ్ముకోలేదుగా ఇంతలా

రేయి నిదుర రాదు.. పగలంతా కునుకులేదు 
అసలేమయ్యిందో నాకు తెలియదూ..

No comments:

Post a Comment