Wednesday, 27 July 2011

నిన్నే బాధించా


నిన్నే ప్రేమించా గుండె లోతుగ..నిన్నే బాధించా గుండె కోతగా
పువ్వే ఇచ్చాను ఒకనాడు అలా, ముల్లై గుచ్చానే నిన్ను నేడు ఇలా.

మనసు నిన్ను వీడగా.,కారే నీరు ధారగ.
యెడబాటే కలిగింది చేదుగా

మనసైన నువ్వే నన్ను ద్వేషించినావులే

నీలాలు గారు కనులలో కలతగా.. కరిగెనే జీవితం..
కాలాలు మారు వలపులే వగపుగా..మిగిలెనే నాకది

Tuesday, 26 July 2011

Love Pain

This is the most dangerous creature in the world. 
This is deadly painful to kill a man in every second. 



Its painless bite may seem nontoxic, but the deadly neurotoxins begin working immediately 
resulting in sleeplessness followed by an ending and committing suicide.


Monday, 25 July 2011

వర్షం ముందుగా..!!


వర్షం ముందుగా.. మబ్బుల గర్జ్షన  
మనసున ముసిరెనె ఇది 
మరి ప్రణయమా.. ప్రళయమా..
హ్రుదయం ముందుగ నా ఈ సంఘర్షణ
నన్నే మరిచెనె ఇది బాధో ఏదో
కునుకు ఏమో దరికి రాదు
ఓణుకు ఏమో వొదిలిపోదు..

నా చెంత నువ్వు ఉంటె కాలానికి విలువ లేదు..
నువ్వు దూరం అయిపొతుంటే విషమనిపించెను ఈ నిమిషం..