నీతో.. నా జ్ఞాపకాలు
Tuesday, 20 December 2011
మది మురిపించిన హాయివో
ఇలా ఎంతసేపు నిన్ను చూసినా,
సరే, చాలు అనదు కంటి కామన
ఏదో గుండెలోన కొంటె భావనా
కనులను ముంచిన కాంతివో,
కలలను పెంచిన భ్రాంతివో
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment