నేను: నువ్వు పిలిచినపుడు నేను ఒకడే వస్తే మీ వాళ్ళు ఊరికే వదిలేస్తారా ??
తను: " ఏం? నాకోసం రెండు దెబ్బలు తినలేవా "
చివరకి ఎమైంది.. నా తప్పు లేకపోయినా దెబ్బలు తిన్నా.
పోనీలే...
నా లైఫ్ లో దరిద్రం వదిలిపోయింది అనుకుంటున్నా.
(తనకి కూడా same ఫీలింగ్ అనుకుంటా)
No comments:
Post a Comment