అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది
ఆకులన్ని రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది
సాగర మథనం మొదలవగనె విషమె వచ్చింది
విసుగె చెందక క్రుషి చేస్తెనే అమ్రుతమిచ్చింది
అవరోధాల దీవుల్లొ ఆనంద నిధి ఉన్నది
కష్టాల వారధి దాటిన వారికి సొంతమౌతుంది
మార్చలేనిదేదీ లేదని గుర్తుంచుకో
మారిపోనీ కథలే లేవని గమనించుకో
No comments:
Post a Comment