Friday, 17 June 2011

చమకుతారా


నడకలు హొయలు మీర ఇలకు జారె ఝగన తార
కదిలెను సుగుణశీల అలవికాని అభినయాల...



కల్లోలమై మునిగె ఉల్లమెల్ల మోహనాల...
సమ్మొహనాలు కలిగె తనివితీర తనివి డోల...


చిమ చిమ చిమ చమకుతారా...

No comments:

Post a Comment