Saturday, 18 February 2012

నువ్వు ఏమంటున్నా..!!!


ఎంతసేపు కలిసున్నా..ఆశే తీరదే..
రేయి పగలు మాట్లడేసుకున్నాం ఐనా చాలదే..

నువ్వు ఏమంటున్నా.. నీ చిలిపి నవ్వు
 అలా చూస్తుండిపోవాలనుందే


సాంగ్స్..సాంగ్స్ !!

నీ నవ్వు చూసిన ప్రతిసారీ నను ఏదో ఊపేస్తునట్టుంటుంది


"ఎటో వెల్లిపోయింది మనసు"   or "నను ఏదో చేసేసిందంటా" 

I wonder
Where did U got that LOVELY SMILE
How did you SMILE soooo PRETTY like that

స్మృతిపథమున నీ రూపమే !!

సిరిసిరిమువ్వల చిరుసడి వింటే..
స్మృతిపథమున నీ రూపమే !!