నీతో.. నా జ్ఞాపకాలు
Thursday, 4 August 2011
నీలో ఉన్న ప్రేమ !!
నాలో ఉన్న ప్రేమ, నీతో.. చెప్పనా..
నీలో ఉన్న ప్రేమ, నాతో.. చెప్పవా..
ఇపుడే కొత్తగా వింటున్నట్టుగా.. ఊ అంటానుగా
Wednesday, 3 August 2011
అందనికే అందం !!
అందనికే అందం.. నీవే సుందరి,
నిన్ను చూసి దాగే నిండు జాబిలి
వంద వంద వందనాల...
చందనాల చెమ్మ, కుందనాల బొమ్మ
నవ్వులన్నీ నగలు కాగా...
నా చెలివై రావా, నన్ను ఏలుకోవా
అందు నీవే, ఇందు నీవే,
అణువణువు నీవే.. నాలోనా నీవే
Tuesday, 2 August 2011
ప్రేమ కెరటం
ఎదురుచూస్తాను ఆ క్షణం కోసం
నీలో పరిమళించే ఆ ప్రేమ కోసం
నాలొ ఉప్పొంగే ఈ ప్రేమ కెరటం
ఎప్పుడైనా తాకొచ్చు నీ మనసు తీరం
Newer Posts
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)