Friday, 22 July 2011

నువ్వేనా..నాకు నువ్వేనా!!


మేఘమల్లె సాగి వచ్చి,  దాహమేదొ పెంచుతావు..
నీరు గుండెలోన దాచి,  మెరిసి మాయమౌతావు..
కలలైనా.... కన్నీరైనా..

తేనెటీగ లాగ కుట్టి,  తీపి మంట రేపుతావు..
పువ్వులాంటి గుండెలోన,  దారమల్లె దాగుతావు..
నేనేనా.. నీ రూపేనా..

చేరువైనా.. దూరమైనా.. ఆనందమేనా..
ఆనందమేనా.... 


Thursday, 21 July 2011

ఏమైందో గానీ..!!


ఏమైందో గానీ చూస్తూ చూస్తూ చేజారి వెళ్లిపోతోంది మనసలా..

ఏం మాయ వల వేస్తూ వేస్తూ ఏ దారి లాగుతూ ఉందో తననలా..





Wednesday, 20 July 2011

రబ్ నే బనాదీ జోడి

తుజ్ మె రబ్ దిఖ్తా హై,  యారా మై క్యా కరూ(

సజ్ దె సహి జుక్తా హై,  యారా మై క్యా కరూ(